నాంపల్లి కోర్టుకు కారుమూరి.. తీర్పుపై ఉత్కంఠ

ABN, Publish Date - Aug 24 , 2026 | 10:35 AM

ఏపీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు.

అమరావతి/హైదరాబాద్, ఆగస్టు 24: ఏపీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన వైసీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈరోజు(సోమవారం) నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు. నిన్న(ఆదివారం) కొండాపూర్‌లోని స్నేహితుని ఇంట్లో కారుమూరిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Updated at - Aug 24 , 2026 | 10:35 AM