ఏపీ శాసనమండలి సమావేశాలు ప్రారంభం
ABN, Publish Date - Feb 27 , 2026 | 10:19 AM
ఏపీ శాసనమండలి సమావేశాలు 12వ రోజు ప్రారంభమయ్యాయి. ఈరోజు సభలో నీటిపారుదల అరంగంపై లఘు చర్చ జరుగనుంది.
అమరావతి, ఫిబ్రవరి 27: ఏపీ శాసనమండలి సమావేశాలు (AP Legislative Council) 12వ రోజు ప్రారంభమయ్యాయి. మండలిలో తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై చర్చించాలని వైసీపీ వాయిదా తీర్మానం ఇవ్వగా.. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు సభలో ఆందోళనకు దిగారు. ఛైర్మన్ పోడియం వద్ద వైసీపీ సభ్యులు నిరసన చేపట్టారు.
Updated at - Feb 27 , 2026 | 10:43 AM