ఏపీలో భారీ వర్షాలు.. పొంగి పొర్లుతున్న నదులు, వాగులు
ABN, Publish Date - Sep 26 , 2026 | 09:24 PM
ఏపీలో వర్షాలు తగ్గిన వరద ప్రభావం కొనసాగుతుంది. నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు నదుల్లో కూడా వరద ప్రభావం కొనసాగుతుంది.
ఏపీలో వర్షాలు తగ్గిన వరద ప్రభావం కొనసాగుతుంది. నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు నదుల్లో కూడా వరద ప్రభావం కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఏజెన్సీ గోదావరి జిల్లాలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. నాలుగు రోజులు కురిసిన వర్షాలకు పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో పలు గ్రామాల్లోకి వరదనీరు చేరింది. చింతూరు సంతపాకల ప్రాంతంలోని ఇళ్లను శబరి నది వరద ముంచెత్తుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Sep 26 , 2026 | 09:24 PM