ఏపీ ప్రభుత్వం శుభవార్త.. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ABN, Publish Date - Nov 05 , 2026 | 08:50 AM
డీఎస్సీ నోటిఫికేషన్ను ఏపీ పాఠశాల విద్యాశాఖ గత అర్ధరాత్రి విడుదల చేసింది. 2,721 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
డీఎస్సీ నోటిఫికేషన్ను ఏపీ పాఠశాల విద్యాశాఖ గత అర్ధరాత్రి విడుదల చేసింది. 2,721 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. నవంబర్ 11 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. డిసెంబర్ 20 నుంచి జనవరి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
Updated at - Nov 05 , 2026 | 09:00 AM