ఏపీ కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు
ABN, Publish Date - Nov 27 , 2026 | 04:04 PM
ఏపీ కేబినెట్ భేటీలో అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 30 అంశాలతో కూడిన ఎజెండాకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అమరావతి, నవంబర్ 27: ఏపీ కేబినెట్ భేటీలో అభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 30 అంశాలతో కూడిన ఎజెండాకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యంగా పారిశ్రామిక అభవృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి నిర్మాణం, విద్యుత్ ప్రాజెక్టులు, భూ సమస్యల పరిష్కారంపై కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Updated at - Nov 27 , 2026 | 04:04 PM