LIVE : ఏపీ అసెంబ్లీ సమావేశాలు..
ABN, Publish Date - Feb 11 , 2026 | 10:21 AM
ఏపీ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు దయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు మార్చి 12 వరకు కొనసాగే అవకాశం ఉంది.
ఏపీ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు దయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు మార్చి 12 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తగిన చర్యలు తీసుకున్నారు.
అసెంబ్లీ సమావేశాల లైవ్ వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Feb 11 , 2026 | 10:21 AM