పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లు..

ABN, Publish Date - Apr 26 , 2026 | 06:15 PM

అన్న క్యాంటీన్లు రూ.5కే పేదల కడుపు నింపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 269 అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. మరో ఐదు త్వరలో ప్రారంభం కానున్నాయి.

అమరావతి: అన్న క్యాంటీన్లు రూ.5కే పేదల కడుపు నింపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 269 అన్న క్యాంటీన్లను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. మరో ఐదు త్వరలో ప్రారంభం కానున్నాయి. పరిశుభ్రత, రుచి విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా భోజనం పెడుతోంది చంద్రబాబు సర్కార్. అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ఈ మహోన్నత కార్యక్రమం చేపట్టి పేదల ఆకలి తీరుస్తున్నారు. విద్యార్థులు, కూలీలు, చిన్న ఉద్యోగులు, డెలివరీ బాయ్స్ వంటి వారికి అన్న క్యాంటీన్లు వరంగా మారాయి. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

విజయవాడ బస్టాండ్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..

త్వరగా అలసిపోతున్నారా? అసలు కారణం ఇదే!

Updated at - Apr 26 , 2026 | 09:10 PM