గంటకు 145 కి.మీ. వేగంతో గాలులు.. ఏపీకి తీవ్ర తుపాను ముప్పు
ABN, Publish Date - Nov 16 , 2026 | 04:14 PM
ఏపీని మరో అతి తీవ్ర తుఫాను ముప్పు వెంటాడుతుంది. ఆగ్నేయ నైరుతి బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉంది.
ఏపీని మరో అతి తీవ్ర తుఫాను ముప్పు వెంటాడుతుంది. ఆగ్నేయ నైరుతి బంగాళా ఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లో తుఫాన్ గా మారే అవకాశం ఉంది. రేపటికీ తీవ్ర తుఫాన్ గా ఆ తదుపరి 48 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా బలపడి కోస్తాంధ్ర తీరానికి చేరుకొనుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Nov 16 , 2026 | 04:15 PM