ఏపీలో తక్కువ వర్షపాతం

ABN, Publish Date - Oct 01 , 2026 | 08:06 AM

ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో దక్షిణ భారతదేశంలోని ఐదు వాతావరణ సబ్‌ డివిజన్‌లలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది.

ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో దక్షిణ భారతదేశంలోని ఐదు వాతావరణ సబ్‌ డివిజన్‌లలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి డిసెంబరు నెలాఖరు వరకు...మూడు నెలల్లో దీర్ఘకాలిక సగటు(334.1 మి.మీ.) కాగా.. ఇందులో 88 శాతం నుంచి 122 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 01 , 2026 | 08:06 AM