ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ABN, Publish Date - Nov 01 , 2026 | 07:35 AM

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల బాట పట్టారు.

ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలైంది. ప్రజాప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల బాట పట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Nov 01 , 2026 | 08:27 AM