ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల

ABN, Publish Date - Oct 14 , 2026 | 03:36 PM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. తొలిదశలో పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలు కలిపి మొత్తం 100 అర్బన్‌ లోకల్‌ బాడీస్‌కు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Oct 14 , 2026 | 04:12 PM