ఏపీలో తొమ్మిది మంది ఐపీఎస్‌ల బదిలీ..
ABN, Publish Date - Sep 21 , 2026 | 08:03 AM
ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ వర్మ నియమితులయ్యారు. సీఐడీ సైబర్ క్రైమ్ ఐజీగా ఆర్.జయలక్ష్మి, రైల్వే ఐజీగా బి.రాజకుమారి బదిలీ అయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్‌గా త్రివిక్రమ్ వర్మ నియమితులయ్యారు. సీఐడీ సైబర్ క్రైమ్ ఐజీగా ఆర్.జయలక్ష్మి, రైల్వే ఐజీగా బి.రాజకుమారి బదిలీ అయ్యారు. సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా రాజకుమారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేసి వీక్షించండి..
ఈ వార్తలు కూడా చదవండి
స్వర్ణ వార్డు ఉద్యోగులకు ప్రత్యేక గ్రేడ్
Updated at - Sep 21 , 2026 | 08:04 AM