గ్రీన్ కార్డ్ కష్టాలు షురూ.. అమెరికా విదేశాంగ శాఖ సంచలన ప్రకటన!
ABN, Publish Date - Sep 04 , 2026 | 08:34 AM
అమెరికాలో గ్రీన్ కార్డ్ పొందడం ఇప్పుడు మరింత దుర్లభంగా మారుతోంది. కేవలం సాధారణ వీసాలే కాకుండా, అత్యున్నత ప్రతిభావంతులకు ఇచ్చే EB-1 వీసాలకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది.
అమెరికాలో శాశ్వతంగా నివాసం ఉండాలని ఆశపడుతున్న భారతీయులకు ఆ దేశ విదేశాంగ శాఖ చేదువార్త తెలిపింది. శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్ కార్డులో మొదటి క్యేటగిరీ కార్డుల కోట కూడా అయిపోవచ్చిందని వెల్లడించింది. ఈ నెల 30తో అమెరికా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఆ లోపు ఈ ఏడాది జారీ చేసి EB-1 కార్డుల కోట కూడా పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Sep 04 , 2026 | 08:34 AM