బిగ్ డే.. లోక్‌సభలో అమరావతి బిల్లు

ABN, Publish Date - Apr 01 , 2026 | 11:33 AM

అమరావతి చట్టబద్ధత బిల్లు బుధవారం పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర హోంశాఖ మంత్రి లోక్‌సభలో బిల్లును ప్రవేశ పెట్టున్నారు. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది.

అమరావతి చట్టబద్ధత బిల్లు బుధవారం పార్లమెంట్ ముందుకు రానుంది. కేంద్ర హోంశాఖ మంత్రి లోక్‌సభలో బిల్లును ప్రవేశ పెట్టున్నారు. ఏపీ పునర్విభజన సవరణ చట్టం పేరుతో హోంశాఖ ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ప్రవేశపెట్టిన వెంటనే.. చర్చకు అనుమతించాలని స్పీకర్ బిర్లాను కోరారు. ఒంటి గంట తర్వాత చర్చకు అనుమతిస్తానని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.


ఇవి చదవండి

మొజ్తాబా ఖమేనీ ఇరాన్‌లోనే ఉన్నారు.. స్పష్టం చేసిన రష్యా రాయబారి..

ఇంట్లో కూడా ఇలానే వండుతారా?

Updated at - Apr 01 , 2026 | 11:33 AM