ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కొమురం భీం పేరు ఖరారు
ABN, Publish Date - Oct 03 , 2026 | 11:31 AM
ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత సివిల్ ఎయిర్‌పోర్టుకు ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత సివిల్ ఎయిర్‌పోర్టుకు ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాలు మరియు వివిధ వర్గాల సూచనలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Oct 03 , 2026 | 11:33 AM