సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసాం..

ABN, Publish Date - Aug 15 , 2026 | 09:58 AM

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.

అమరావతిలో రాయపూడి సమీపంలోని పరేడ్ మైదానంలో స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రసంగించారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Aug 15 , 2026 | 11:09 AM