30 ఏళ్ల కల సాకారం.. ప్రజల్లో హర్షాతిరేకాలు

ABN, Publish Date - Aug 31 , 2026 | 12:00 PM

ఆంధ్రప్రదేశ్‌లో దశాబ్దాల కరువు పీడిత ప్రాంతాల చిరకాల స్వప్నమైన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు (ఫేజ్-1) ప్రారంభం కావడంతో 30 ఏళ్ల కల సాకారమై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

30 ఏళ్ల కల సాకారం కాబోతుంది. వెలుగొండ ప్రాజెక్ట్ ను కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించునున్నారు. మార్కాపురం జిల్లా గంటవానిపల్లిలో వెలుగొండ ప్రాజెక్ట తొలిదశను ఆవిష్కరిస్తారు. ఫీడర్ కాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటిని నలమల సాగర్ జలాశయంలోకి విడుదల చేస్తారు. కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి జలహారతి ఇస్తారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Aug 31 , 2026 | 12:03 PM