ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఛైర్మన్ వేమూరి రాధాకృష్ణ

ABN, Publish Date - Oct 22 , 2026 | 11:08 AM

ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఛైర్మన్ వేమూరి రాధాకృష్ణ. 2002లో పునఃప్రారంభమైన ఆంధ్రజ్యోతి, 17 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఏబీఎన్ కొత్త భవనంలోకి అడుగుపెట్టాయి.

మీడియా రంగంలో ఒక సంచలనంగా 2002లో విజయదశమి పర్వదినాన పునఃప్రారంభమైన ఆంధ్రజ్యోతి దినపత్రిక, పదిహేడేళ్ల క్రితం పురుడుపోసుకున్న ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి న్యూస్‌ చానల్‌ కలిసి కొత్త భవనంలోకి అడుగుపెట్టాయి

Updated at - Oct 22 , 2026 | 11:08 AM