Share News

ముగిసిన మేడారం మహా జాతర.. రెండు కోట్ల మంది భక్తుల రాక..

ABN , Publish Date - Jan 31 , 2026 | 08:59 PM

మేడారం మహా జాతర ప్రశాంతంగా ముగిసింది. నాలుగు రోజుల్లో రెండు కోట్ల మంది పైచిలుకు భక్తులు మేడారం జాతరకు తరలి వచ్చారు. మహా జాతర వేళ భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుముల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.

ముగిసిన మేడారం మహా జాతర.. రెండు కోట్ల మంది భక్తుల రాక..
Medaram Maha Jatara

మేడారం మహా జాతర ప్రశాంతంగా ముగిసింది (Medaram Jatara concludes). నాలుగు రోజుల్లో రెండు కోట్ల మంది పైచిలుకు భక్తులు మేడారం జాతరకు తరలి వచ్చారు. మహా జాతర వేళ భక్తులు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.


మేడారంలోని జంపన్న వాగుతో పాటు గద్దెల ప్రాంగణం, మ్యూజియం ఇలా వివిధ ప్రాంతాల్లో భక్తజన సందోహం నెలకొంది. ట్రాఫిక్ అంతరాయం, స్వల్ప ఘటనలు మినహా మేడారం మహా జాతర ప్రశాంతంగా ముగిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ అవినీతి మూలాల్లోంచి వైసీపీ పుట్టింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్

కల్తీ నెయ్యితో దాదాపు రూ.250 కోట్లు అక్రమాలు: ఎమ్మెల్యే దగ్గుపాటి

Updated Date - Jan 31 , 2026 | 09:20 PM