మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. ఉమ్మడి నిజామాబాద్‌లో గెలుపు ఎవరిదంటే..
ABN , Publish Date - Feb 12 , 2026 | 12:35 PM
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ సంస్థ చేసిన సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్, ఫిబ్రవరి 12: తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈనెల 13వ తేదీన(శుక్రవారం) ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఓ సంస్థ చేసిన సర్వే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు సంబంధించి ఆ సర్వే ఫలితాలు ఇలా ఉన్నాయి. ఆ సర్వే ప్రకారం.. నిజామాబాద్‌లోని ఏడు స్థానాల్లోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయనుంది. ఇక, నిజామాబాద్ కార్పొరేషన్ కూడా కాంగ్రెస్ సొంతం అయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్.. ఉమ్మడి మెదక్‌లో గెలుపు ఎవరిందంటే..
పగలు బొమ్మలాట.. రాత్రిళ్లు చోరీలు