Share News

పార్టీ మారడం లేదు.. వీడియో విడుదల చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు..

ABN , Publish Date - Feb 15 , 2026 | 06:43 PM

సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కామారెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లు చెక్ పెట్టారు. తమపై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు..

పార్టీ మారడం లేదు.. వీడియో విడుదల చేసిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు..
Kamareddy BRS councillors

ఇంటర్‌నెట్ డెస్క్: సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కామారెడ్డి బీఆర్ఎస్ కౌన్సిలర్లు చెక్ పెట్టారు. తమపై వస్తున్న వదంతులపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో ద్వారా తాము పార్టీ మారటం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌‌కు సపోర్ట్ చేయడం లేదని, బీఆర్ఎస్ పార్టీతోనే ఉంటామని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని అన్నారు. తాము ప్రలోభాలకు గురయ్యామని, వేరే పార్టీలో చేరామని వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు.


ఇవి కూడా చదవండి

భారత్ vs పాకిస్థాన్, టాస్ గెలిచిన పాకిస్థాన్.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే..

ఆస్ట్రేలియాతో తొలి టీ20.. భారత మహిళల ఘన విజయం

Updated Date - Feb 15 , 2026 | 07:08 PM