Share News

పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!

ABN , Publish Date - Nov 22 , 2026 | 08:08 AM

సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

పది లక్షల పుస్తకాల సేకరణే లక్ష్యం!

  • అరుదైన పుస్తకాల సేకరణకు ఐఐటీ హైదరాబాద్‌ పిలుపు

కంది, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటీ హైదరాబాద్‌ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పది లక్షల పుస్తకాలతో సమగ్ర గ్రంథ సంపదను నిర్మించాలనే లక్ష్యంతో ‘‘ప్రజ్ఞాన్‌-వన్‌ మిలియన్‌ బుక్స్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టింది.


పుస్తక ప్రియులు, విద్యాసంస్థలు, తమ వద్ద ఉన్న పుస్తకాలు, అరుదైన గ్రంథాలను విరాళంగా అందించాలని ఐఐటీహెచ్‌లోని నాలెడ్జ్‌ రిసోర్స్‌ సెంటర్‌(కేఆర్‌సీ) పిలుపునిచ్చింది. పుస్తకాలను విరాళంగా ఇవ్వాలనుకునే వారు 040-23596089, 8331036086 నంబర్లలో సంప్రదించాలని ఐఐటీహెచ్‌ అధికారులు సూచించారు.


ఈ వార్తలనూ చదవండి:

డ్రోన్ దాడి.. మంటల్లో రష్యా సరకు రవాణా నౌక

భారత్‌ వృద్ధిని అడ్డుకునేందుకు చైనా వ్యూహం: అమెరికా కాంగ్రెస్ హెచ్చరిక

Updated Date - Nov 22 , 2026 | 08:08 AM