ఐదేళ్ల బాలిక బలి.. హైదరాబాదీల ప్రాణాలు తీస్తున్న చైనా మాంజా..
ABN , Publish Date - Jan 26 , 2026 | 07:37 PM
హైదరాబాద్‌లో నిషేధిత చైనా మాంజా కారణంగా ఐదేళ్ల బాలిక మృతి చెందింది (Chinese manja accident). కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో బైక్‌పై వెళ్తున్న ఐదేళ్ల బాలిక మెడకు చైనా మాంజా చుట్టుకుంది. దీంతో ఆ బాలికకు తీవ్ర రక్తస్రావం అయింది.
హైదరాబాద్‌లో నిషేధిత చైనా మాంజా కారణంగా ఐదేళ్ల బాలిక మృతి చెందింది (Chinese manja accident). కూకట్‌పల్లిలోని వివేకానంద నగర్‌లో బైక్‌పై వెళ్తున్న ఐదేళ్ల బాలిక మెడకు చైనా మాంజా చుట్టుకుంది. దీంతో ఆ బాలికకు తీవ్ర రక్తస్రావం అయింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లే లోపే ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది.
బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు ప్రారంభించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో చైనా మాంజా పలువురి ప్రాణాలు తీసింది. ఎంతో మంది గాయాలపాలయ్యారు.
ఇవి కూడా చదవండి..
మీది డేగ చూపు అయితే.. ఈ ఫొటోలో 41ల మధ్యనున్న 14ను 4 సెకెన్లలో కనిపెట్టండి..
చైనా అణు రహస్యాలు అమెరికాకు లీక్ అయ్యాయా.. టాప్ జనరల్‌పై దర్యాఫ్తు..