తానియాకు రజతం
ABN , Publish Date - Nov 08 , 2026 | 05:56 AM
యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. బీచ్ రెజ్లింగ్‌లో తానియా రజతం సాధించింది....
యూత్ ఒలింపిక్స్
డకార్
(సెనెగల్): యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. బీచ్ రెజ్లింగ్‌లో తానియా రజతం సాధించింది. మహిళల 75 కిలోల కేటగిరీ ఫైనల్లో తానియా 1-2తో జో మిన్ (చైనా) చేతిలో పరాజయం పాలైంది. అంతకుముందు తానియా 3-1తో మెటిల్డా అన్ హ్రుబి (అమెరికా)పై గెలిచి స్వర్ణపోరుకు చేరుకుంది. సాధారణ రెజ్లింగ్ క్రీడలో క్రీడాకారులు మ్యాట్‌పై తలపడితే.. బీచ్ రెజ్లింగ్‌లో మాత్రం ఇసుకపై పోటీపడతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్లాండ్ ఫార్మా లాభం రూ.291 కోట్లు
For More Business News And Telugu News