స్మరణ్ అజేయ సెంచరీ
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:57 AM
రవిచంద్రన్ స్మరణ్ (129 బ్యాటింగ్) శతకంతో ఆదుకోవడంతో.. ఇరానీ కప్‌లో జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా...
రెస్టాఫ్ ఇండియా 306/8
ఇరానీ ట్రోఫీ
శ్రీనగర్: రవిచంద్రన్ స్మరణ్ (129 బ్యాటింగ్) శతకంతో ఆదుకోవడంతో.. ఇరానీ కప్‌లో జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో రెస్టాఫ్ ఇండియా 265 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆటకు మూడో రోజైన శనివారం 24/1తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన రెస్టాఫ్ 306/8 స్కోరు చేసింది. స్మరణ్‌తోపాటు ముకేశ్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. సనత్ సంగ్వాన్ (55) హాఫ్ సెంచరీ సాధించాడు. సాహిల్, ఉమర్ నజీర్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో రెస్టాఫ్ 237, జమ్మూ 278 పరుగులు చేశాయి.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం
ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..
ఆసియా క్రీడలు 2026: రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్‌కు స్వర్ణం.. భారత్ ఖాతాలో 20వ గోల్డ్