Share News

బాటిల్‌ మూతలను వాడాం..

ABN , Publish Date - Nov 20 , 2026 | 04:05 AM

బాల్‌ ట్యాంపరింగ్‌ కో సం తాము బాటిల్‌ మూతలను వాడేవాళ్లమని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ సంచలన విషయం...

బాటిల్‌ మూతలను వాడాం..

ట్యాంపరింగ్‌పై షోయబ్‌ అక్తర్‌

కరాచీ: బాల్‌ ట్యాంపరింగ్‌ కో సం తాము బాటిల్‌ మూతలను వాడేవాళ్లమని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ సంచలన విషయం వెల్లడించాడు. ‘మేం ట్యాంపరింగ్‌ కోసం ఆస్ర్టేలియాలా శాండ్‌పేపర్‌ కాకుండా బాటిల్‌ మూతలను వాడేవాళ్లం. గతంలో ఇంగ్లండ్‌ టూర్‌కు వెళ్లినప్పుడు ఇలా చేసి బంతి ఆకారాన్ని మార్చే ప్రయత్నం చేశాం. ఇక, నా సహచరుల గురించి చెప్పడానికి చాలా ఉంది. కానీ నేను బయటపెట్టను’ అని అక్తర్‌ తెలిపాడు.

ఇవి కూడా చదవండి:

భారత్‌తో టెస్టు మ్యాచ్: ముగిసిన తొలి రోజు ఆట.. కివీస్ స్కోర్ 243/5

టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..

Updated Date - Nov 20 , 2026 | 04:05 AM