Share News

సహజకు ఐటీఎఫ్‌ డబుల్స్‌ టైటిల్‌

ABN , Publish Date - Oct 11 , 2026 | 05:28 AM

హైదరాబాద్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సహజ ఐటీఎఫ్‌ 50కే డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది....

సహజకు ఐటీఎఫ్‌ డబుల్స్‌ టైటిల్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి సహజ ఐటీఎఫ్‌ 50కే డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. శనివారం దక్షిణ కరోలినాలోని లెక్సింగ్టన్‌లో జరిగిన ఫైనల్లో సహజ/, డియే జార్డి (మొరాకో) ద్వయం 2-6, 7-5, 12-10తో హెవిట్‌ (అమెరికా)-స్ట్రాకోవా (ఉక్రెయిన్‌) జంటపై గెలిచి విజేతగా నిలిచింది.

సత్తా చాటిన శివాంశిక, శరణ్య

జమ్మూకశ్మీర్‌లో జరిగిన జాతీయ అండర్‌-17 చెస్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారిణులు శివాంశిక, శరణ్య దేవి సత్తా చాటారు. శివాంశిక రన్నరప్‌గా, శరణ్య మూడో స్థానంలో నిలిచారు. ప్రిషితా గుప్తా (ఢిల్లీ) టైటిల్‌ అందుకుంది. ఈ ముగ్గురు వచ్చే ఏడాది జరిగే ప్రపంచ అండర్‌-17 యూత్‌ చెస్‌తో పాటు ఆసియా యూత్‌ చెస్‌ చాంపియన్‌షి్‌పనకు ఎంపికయ్యారు. శివాంశిక స్వస్థలం మహబూబాబాద్‌ కాగా, శరణ్య గుంటూరు అమ్మాయి.

ఇవి కూడా చదవండి:

కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!

ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్

టీమిండియాతో సిరీస్‌.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ

Updated Date - Oct 11 , 2026 | 05:28 AM