Share News

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లుకాకు వీడ్కోలు

ABN , Publish Date - Nov 17 , 2026 | 03:55 AM

బెల్జియం ఫుట్‌బాల్‌ స్టార్‌ రొమేలు లుకాకు (33) అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు...

అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లుకాకు వీడ్కోలు

బ్రస్సెల్స్‌: బెల్జియం ఫుట్‌బాల్‌ స్టార్‌ రొమేలు లుకాకు (33) అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 16 ఏళ్ల కెరీర్‌లో 135 మ్యాచ్‌లు ఆడిన లుకాకు 94 గోల్స్‌ చేశాడు. 4 వరల్డ్‌కప్‌లు, 3 యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌ల్లో బెల్జియం జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. జాతీయ జట్టుకు వీడ్కోలు పలికినా.. క్లబ్‌ సాకర్‌లో కొనసాగనున్నాడు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం

ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం

Updated Date - Nov 17 , 2026 | 03:55 AM