ప్రధాని మోదీ అభినందనలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:53 AM
ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో ప్రపంచరికార్డును...
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. మహిళల ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో ప్రపంచరికార్డును సమం చేసిన చికిత, జ్యోతి సురేఖ, ప్రతీక బృందాన్ని ప్రధాని కొనియాడారు. ‘భవిష్యత్తులో మరెన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ.. భారత జట్టుకు శుభాకాంక్షలు’ అని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా అభినందించారు.
ఇవీ చదవండి:
ఆసియా క్రీడల్లో సునీల్ కుమార్ రికార్డ్.. వరుసగా రెండు పతకాలతో..
ఆసియా క్రీడలు: ఒకే రోజు నాలుగు స్వర్ణాలు.. ఆర్చరీలో హ్యాట్రిక్