Share News

చాప్‌మన్‌, ఫౌల్కీస్‌ దూరం

ABN , Publish Date - Oct 10 , 2026 | 03:09 AM

భారత్‌తో టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందే ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

చాప్‌మన్‌, ఫౌల్కీస్‌ దూరం
Mark Chapman, Zakary Foulkes

  • భారత్‌తో టీ20 సిరీస్‌

వెల్లింగ్టన్‌: భారత్‌తో టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందే ఆతిథ్య న్యూజిలాండ్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయాల కారణంగా ఎడమచేతి బ్యాటర్‌ మార్క్‌ చాప్‌మన్‌, ఆల్‌రౌండర్‌ జకారీ ఫౌల్కీస్‌ అందుబాటులో ఉండడం లేదు. ఇరు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ ఈనెల 22 నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి స్థానాల్లో ఆల్‌రౌండర్‌ జోష్‌ క్లార్క్‌సన్‌, పేసర్‌ బ్లెయిర్‌ టిక్నెర్‌ను న్యూజిలాండ్‌ క్రికెట్‌ ఎంపిక చేసింది.


ఇవి కూడా చదవండి:

పోలీస్ మహిళా సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..

ప‌దేళ్ల త‌ర్వాత జ‌ట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!

బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్‌ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు

Updated Date - Oct 10 , 2026 | 03:09 AM