Share News

ఎమ్‌ఏఐ రేసర్ల అద్భుత ప్రదర్శన

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:51 AM

నగరానికి చెందిన మోటార్‌స్పోర్ట్స్‌ అకాడమీ ఇండియా (ఎమ్‌ఏఐ)కు చెందిన రేసర్లు...

 ఎమ్‌ఏఐ రేసర్ల అద్భుత ప్రదర్శన

హైదరాబాద్‌: నగరానికి చెందిన మోటార్‌స్పోర్ట్స్‌ అకాడమీ ఇండియా (ఎమ్‌ఏఐ)కు చెందిన రేసర్లు ఆకర్ష్‌ జంగం, పోతు విఘ్నేష్‌, రాజేందర్‌ బీదాని, పెద్దు శ్రీహర్ష, లూపిన్‌ తక్కళ్లపల్లి.. చెన్నైలోని మద్రాస్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో జరిగిన ఇండియన్‌ నేషనల్‌ రేసింగ్‌ చాలెంజ్‌ పోటీల మూడోరౌండ్లో అద్భుత ప్రదర్శన చేశా రు. టీవీఎస్‌ అపాచీ ఆర్‌టీఆర్‌ 200 రూకీ విభాగంలో ఆకర్ష్‌, విఘ్నేష్‌, ప్రో స్టాక్‌ 200సీసీ, ఎక్స్‌పర్ట్‌ విభాగాల్లో రాజేందర్‌, సూపర్‌స్టాక్‌ 400 సీసీ ఓపెన్‌లో ఎమ్‌ఏఐ వ్యవస్థాపకుడు పెద్దు శ్రీహర్ష పోల్‌ పొజిషన్లు సాధించారు. లూపిన్‌ ఐదో స్థానంలో నిలిచాడు.

ఇవీ చదవండి
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ

ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..

5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్

Updated Date - Nov 02 , 2026 | 02:51 AM