‘బెనిడోర్మ్ చెస్’ చాంప్.. లలిత్
ABN , Publish Date - Nov 02 , 2026 | 02:46 AM
బెనిడోర్మ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను ఏపీ కుర్రాడు లలిత్ బాబు కైవసం చేసుకున్నాడు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బెనిడోర్మ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ టైటిల్‌ను ఏపీ కుర్రాడు లలిత్ బాబు కైవసం చేసుకున్నాడు. స్పెయిన్‌లోని బెనిడోర్మ్‌లో ఆదివారం జరిగిన ఆఖరిదైన తొమ్మిదో రౌండ్‌లో హెల్గీ ఆస్ గ్రెటార్సన్ (ఐస్‌లాండ్)పై గెలిచిన లలిత్ 7.5 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు.
ఇవీ చదవండి
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ
ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..
5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్