వెంకట్‌రామ్‌కు స్వర్ణం
ABN , Publish Date - Apr 05 , 2026 | 02:24 AM
ఇండియన్ అథ్లెటిక్స్ సిరీ్‌సలో తెలుగు కుర్రాడు వెంకట్‌రామ్ రెడ్డి పతకం కొల్లగొట్టాడు. శనివారం ఇక్కడ జరిగిన...
బెంగళూరు: ఇండియన్ అథ్లెటిక్స్ సిరీ్‌సలో తెలుగు కుర్రాడు వెంకట్‌రామ్ రెడ్డి పతకం కొల్లగొట్టాడు. శనివారం ఇక్కడ జరిగిన అండర్-20 పురుషుల 800 మీటర్ల రేసులో కర్నూలుకు చెందిన వెంకట్‌రామ్ స్వర్ణం సాధించాడు. ఒక నిమిషం 49.92 సెకన్లలో రేసు ముగించి విజేతగా నిలిచాడు.
ఇవి కూడా చదవండి..
టిక్కెట్ ఇవ్వకపోవడం కాదు, నేనే పోటీ చేయనని చెప్పాను: అన్నామలై
ఐదేళ్లు ప్రశాంతంగా జీవించాలంటే బీజేపీని ఐక్యంగా అడ్డుకోండి.. మమత పిలుపు