Share News

రెండో స్థానానికి బుమ్రా

ABN , Publish Date - Nov 26 , 2026 | 02:50 AM

జస్‌ప్రీత్‌ బుమ్రా ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కి చేరుకున్నాడు....

రెండో స్థానానికి బుమ్రా

దుబాయ్‌: జస్‌ప్రీత్‌ బుమ్రా ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కి చేరుకున్నాడు. ఇంగ్లండ్‌ బౌలర్‌ రాబిన్‌సన్‌తో కలిసి బుమ్రా 856 పాయింట్లతో సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో నిలిచాడు. ఆస్ట్రేలియా పేసర్‌ స్టార్క్‌ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో రిషభ్‌ పంత్‌ ఒక స్థానం ఎగబాకి ఆరో ర్యాంక్‌కి, గిల్‌ 3 స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో ర్యాంక్‌కి, యశస్వి జైస్వాల్‌ ఐదు స్థానాలు ఎగబాకి తొమ్మిదో ర్యాంక్‌కి చేరారు.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 02:50 AM