Share News

డిసెంబరు 5న ఐవోఏ ఎన్నికలు

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:19 AM

భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) కొత్త కార్యనిర్వాహక వర్గం ఎన్నికలు డిసెంబరు 5న జరగనున్నాయి. ఇందుకోసం...

డిసెంబరు 5న ఐవోఏ ఎన్నికలు

న్యూఢిల్లీ: భారత ఒలింపిక్‌ సంఘం (ఐవోఏ) కొత్త కార్యనిర్వాహక వర్గం ఎన్నికలు డిసెంబరు 5న జరగనున్నాయి. ఇందుకోసం రిటర్నింగ్‌ అధికారిగా మాజీ ఎన్నికల కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవను నియమించినట్టు ఐవోఏ అధ్యక్షురాలు పీటీ ఉష శనివారం తెలిపింది. ప్రస్తుత కార్యవర్గ పదవీ కాలం డిసెంబరు 10న ముగియనుంది. ఎన్నికయ్యే నూతన కార్యవర్గం 2026-30 వరకు పదవిలో ఉండనుంది. జాతీయ క్రీడా పాలన చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఉష వెల్లడించింది. ఇక, అథ్లెటిక్స్‌ కమిషన్‌ ఎన్నికలను డిసెంబరు 3న జరపనున్నట్టు పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!

ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్

టీమిండియాతో సిరీస్‌.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ

Updated Date - Oct 11 , 2026 | 02:19 AM