ఆసీస్‌పై హాకీ అమ్మాయిల గెలుపు
ABN , Publish Date - May 30 , 2026 | 01:42 AM
ఆస్ట్రేలియా పర్యటనలో భారత హాకీ అమ్మాయిలు అదరగొడుతున్నారు. శుక్రవారం జరిగిన పోరులో 2-0తో...
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భారత హాకీ అమ్మాయిలు అదరగొడుతున్నారు. శుక్రవారం జరిగిన పోరులో 2-0తో ఆతిథ్య ఆసీ్‌సను కంగుతినిపించారు. సోనమ్ (36వ నిమిషం), లాల్‌రెమ్సియామి (49) చెరో గోల్ చేశారు. దీంతో నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీ్‌సలో భారత్ 2-1తో ఆధిక్యంలోకెళ్లింది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
For More AP News And Telugu News