Share News

World Junior 10K Run: హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్ 10కే రన్‌..

ABN , Publish Date - Jan 12 , 2026 | 05:43 AM

ప్రపంచ జూనియర్‌ 10కే రన్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తోంది. వచ్చే నెల 1న గచ్చిబౌలి స్టేడియంలో...

World Junior 10K Run: హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్ 10కే రన్‌..

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రపంచ జూనియర్‌ 10కే రన్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తోంది. వచ్చే నెల 1న గచ్చిబౌలి స్టేడియంలో ఈ రన్‌ జరగనుంది. ఈ రన్‌కు సంబంధిం చిన పోస్టర్‌ను తెలుగు అథ్లెట్‌ అగసర నందిని ఆదివారం ఆవిష్కరించింది. అండర్‌-3 నుంచి అండర్‌-18 వయసు మధ్య పిల్లలు ఈ రన్‌లో పాల్గొనవచ్చు. ఆసక్తి గల వారు నెంబర్‌ 97040 26666కు ఫోన్‌ చేసి పేర్లను నమోదు చేసుకోవచ్చని నిర్వాహక ప్రతినిధి రోహిత్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలుకు హైకోర్టు బెంచ్ రావడం ఖాయం: మంత్రి భరత్

విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదు: సీఎం వార్నింగ్

For More AP News And Telugu News

Updated Date - Jan 12 , 2026 | 05:50 AM