అక్టోబరులో భారత టూర్‌కు జింబాబ్వే మహిళలు
ABN , Publish Date - May 08 , 2026 | 02:15 AM
మూడు టీ20లు, 3 వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే మహిళల జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ ఏడాది అక్టోబరులో..
న్యూఢిల్లీ: మూడు టీ20లు, 3 వన్డేల సిరీస్ కోసం జింబాబ్వే మహిళల జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఈ ఏడాది అక్టోబరులో జరిగే ఈ సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేసింది. రాయ్‌పూర్‌లో అక్టోబరు 16, 18, 20న టీ20 లు.. బరోడాలో అక్టోబరు 23, 25, 28న వన్డేలు జరుగుతాయి.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక పదవికి రాజీనామా