నటి తాన్యాపై చాహల్ పరువునష్టం దావా!
ABN , Publish Date - Apr 19 , 2026 | 04:39 AM
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్యూట్‌గా ఉన్నావ్’ అంటూ మెసేజ్ పంపాడంటూ సదరు...
న్యూఢిల్లీ: క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘క్యూట్‌గా ఉన్నావ్’ అంటూ మెసేజ్ పంపాడంటూ సదరు స్ర్కీన్‌షాట్‌ను నటి, తాన్యా చటర్జీ ఇటీవల మీడియా ముందు చూపించడం.. దీంతో చాహల్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి గుర్తుందిగా! ఈ క్రమంలోనే వీడియోను సోషల్ మీడియా నుంచి తీసేయాల్సిందిగా చాహల్ పీఆర్ టీమ్ తనను కోరిందని తాన్యా వెల్లడించింది. ఇప్పుడు ఆ వివాదానికి సంబంధించి తాన్యాపై చాహల్ పరువునష్టం దావా వేశాడు.
ఇవి కూడా చదవండి:
అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్
ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!