Share News

అఫ్ఘాన్‌తో సిరీస్‌కు సుందర్‌

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:28 AM

భారత స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు...

అఫ్ఘాన్‌తో సిరీస్‌కు సుందర్‌

బెంగళూరు: భారత స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో ఈనెల 13 నుంచి అఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు. అయితే బుమ్రాతో పాటు నితీశ్‌ కుమార్‌, హర్షిత్‌ రాణా కూడా తమ ఫిట్‌నెస్‌ టెస్టును పూర్తి చేసినప్పటికీ.. వీరి తుది ఫలితాన్ని బీసీసీఐ బుధవారం వెల్లడించనుంది.

ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 09 , 2026 | 04:28 AM