Share News

ఆట తక్కువ.. అతి ఎక్కువ

ABN , Publish Date - Oct 05 , 2026 | 05:48 AM

ఆసియా క్రీడల క్రికెట్‌ ఫైనల్లో భారత చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీని ఎద్దేవా చేసిన పాకిస్థాన్‌ స్పిన్నర్‌ సయీమ్‌ అయూబ్‌పై...

ఆట తక్కువ.. అతి ఎక్కువ

వైభవ్‌ను ఎద్దేవా చేసిన పాక్‌ క్రికెటర్‌పై విమర్శలు

కరాచీ: ఆసియా క్రీడల క్రికెట్‌ ఫైనల్లో భారత చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీని ఎద్దేవా చేసిన పాకిస్థాన్‌ స్పిన్నర్‌ సయీమ్‌ అయూబ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైభవ్‌ను అవుట్‌ చేశాక, అతడిని చూస్తూ చంటిపాపను లాలిస్తున్నట్టు సయీమ్‌ సైగలు చేశాడు. దీనిపై పాక్‌ మాజీ క్రికెటర్‌ కమ్రాన్‌ అక్మల్‌ స్పందిస్తూ.. ‘మా ఆటగాళ్లు సరిగ్గా ఆడకపోయినా.. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తున్నారు. ఇవన్నీ సోషల్‌మీడియా కోసమే చేస్తున్నారనిపిస్తుంది. ఆట తక్కువ.. అతి ఎక్కువ అనేలా మావాళ్ల తీరు ఉంది’ అని అక్మల్‌ అన్నాడు.

ఇవి కూడా చదవండి:

కోల్‌కతాలో బ్రెజిల్ ఫుట్‌బాల్ ఫీవర్.. భారత్‌తో మ్యాచ్‌కు సాల్ట్ లేక్ స్టేడియం సిద్ధం

ఆసియా క్రీడల్లో భారత్ సత్తా.. మలేషియాపై 5-1 ఘన విజయం, హాకీలో స్వర్ణం..

Updated Date - Oct 05 , 2026 | 05:48 AM