వైభవ్..భారత క్రికెట్ ముఖచిత్రం
ABN , Publish Date - Apr 17 , 2026 | 02:52 AM
వైభవ్ సూర్యవంశీని భారత క్రికెట్ భవిష్యత్ ముఖచిత్రంగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ అభివర్ణించాడు. ‘ఆ పిల్లోడి ముఖంలో...
న్యూఢిల్లీ: వైభవ్ సూర్యవంశీని భారత క్రికెట్ భవిష్యత్ ముఖచిత్రంగా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ అభివర్ణించాడు. ‘ఆ పిల్లోడి ముఖంలో ఆత్మవిశ్వాసం చూడండి. అతడు కచ్చితంగా భారత క్రికెట్ ముఖచిత్రంగా మారతాడు’ అని జోస్యం చెప్పాడు. ‘అతడికి 14 ఏళ్లు. కానీ అతనాడే షాట్లను చూడండి. ఆ వయస్సు వారికి అది సాఽధ్యమా..అని గూగుల్‌లో వెతుకుతున్నా. ఆ బాలుడి ఆటపై నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. అందరినీ తలదన్నేలా అతడు రాణిస్తున్నాడు’ అని లలిత్ మోదీ చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
బంగ్లా క్రికెట్ అభిమానులకు షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్
'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'లో ప్రత్యేకంగా నిలిచిన ఆర్సీబీ