నా అర్ధసెంచరీ వారికే అంకితం
ABN , Publish Date - Jul 25 , 2026 | 02:44 AM
కెరీర్ ఆరంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ రావడం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. జట్టు కోసం...
కెరీర్ ఆరంభంలో ఇలాంటి ఇన్నింగ్స్ రావడం ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. జట్టు కోసం నా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. నా తొలి హాఫ్ సెంచరీని కుటుంబసభ్యులు, కోచ్‌లతో పాటు నా ప్రయాణంలో మద్దతుగా నిలిచిన వారికి అంకితమిస్తున్నా.
వైభవ్ సూర్యవంశీ
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్
కామన్వెల్త్ గేమ్స్: భారత అథ్లెట్ తులిక మాన్‌పై సస్పెన్షన్