Share News

వైభవ్‌ సూర్యవంశీకి రూ.50 లక్షల నజరానా

ABN , Publish Date - Feb 23 , 2026 | 04:30 AM

అండర్‌-19 వరల్డ్‌క్‌పలో అదరగొట్టిన వైభవ్‌ సూర్యవంశీ ఆదివారం బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను కలుసుకున్నాడు...

వైభవ్‌ సూర్యవంశీకి రూ.50 లక్షల నజరానా

పట్నా: అండర్‌-19 వరల్డ్‌క్‌పలో అదరగొట్టిన వైభవ్‌ సూర్యవంశీ ఆదివారం బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను కలుసుకున్నాడు. ఈ సందర్భంగా మెగా టోర్నీలో విశేషంగా రాణించినందుకు 14 ఏళ్ల వైభవ్‌కు సీఎం రూ.50 లక్షల చెక్‌ను అందించారు. వైభవ్‌ ఆ టోర్నీలో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌తో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగానూ నిలిచాడు.

ఇవి కూడా చదవండి:

సూపర్ 8: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందే ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్‌కు గుడ్‍న్యూస్

Updated Date - Feb 23 , 2026 | 04:30 AM