Share News

నెంబర్‌వన్‌గానే టీమిండియా

ABN , Publish Date - May 06 , 2026 | 01:31 AM

అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. టీ20 వరల్డ్‌కప్‌..

నెంబర్‌వన్‌గానే టీమిండియా

దుబాయ్‌: అంతర్జాతీయ టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకొంది. టీ20 వరల్డ్‌కప్‌ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ఖాతాలో 274 రేటింగ్‌ పాయింట్లున్నాయి. 2024లోనూ వరల్డ్‌కప్‌ గెలిచిన భారత్‌ ఆ తర్వాత రెండేళ్ల కాలంలో జరిగిన ద్వైపాక్షిక సిరీ్‌సల్లో అజేయంగా నిలిచింది. ఇక ఇంగ్లండ్‌ (262), ఆస్ట్రేలియా (258) జట్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్

ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్

Updated Date - May 06 , 2026 | 01:31 AM