Share News

బంగ్లా క్రికెట్‌ చీఫ్‌గా తమీమ్‌

ABN , Publish Date - Jun 09 , 2026 | 03:04 AM

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడిగా ఆ జట్టు మాజీ కెప్టెన్‌, 37 ఏళ్ల తమీమ్‌ ఇక్బాల్‌ ఎన్నికయ్యాడు..

బంగ్లా క్రికెట్‌ చీఫ్‌గా తమీమ్‌

ఢాకా: బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడిగా ఆ జట్టు మాజీ కెప్టెన్‌, 37 ఏళ్ల తమీమ్‌ ఇక్బాల్‌ ఎన్నికయ్యాడు. ఆదివారం జరిగిన బీసీబీ ఎన్నికల్లో తమీమ్‌ ఘన విజయం సాధించాడు. అత్యంత పిన్న వయసులో బీసీబీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుంటున్నది తమీమ్‌నే కావడం విశేషం. తమీమ్‌ నాలుగేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నాడు.

ఇవి కూడా చదవండి..

భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాకిస్థాన్ దగ్గర ఎన్ని ఉన్నాయంటే..

ఇరాన్‌ను తక్షణమే వీడండి.. భారతీయులకు సూచన.

Updated Date - Jun 09 , 2026 | 03:04 AM