Share News

వీక్షణలు.. 50 కోట్లు

ABN , Publish Date - Mar 05 , 2026 | 05:12 AM

ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌ వీక్షణ (వ్యూయర్‌షి్‌ప)ల పరంగా సరికొత్త రికార్డు కొల్లగొట్టింది. సెమీ్‌సకు ముందు వరకూ భారత్‌లో ఈ టోర్నీ వీక్షణల సంఖ్య ఏకంగా 50 కోట్లకు దాటిందని...

వీక్షణలు.. 50 కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌ వీక్షణ (వ్యూయర్‌షి్‌ప)ల పరంగా సరికొత్త రికార్డు కొల్లగొట్టింది. సెమీ్‌సకు ముందు వరకూ భారత్‌లో ఈ టోర్నీ వీక్షణల సంఖ్య ఏకంగా 50 కోట్లకు దాటిందని ఐసీసీ చైర్మన్‌ జై షా బుధవారం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. వ్యూయర్‌షిప్‌ పరంగా టీ20 ప్రపంచ కప్‌ చరిత్రలోనే ఇది అతిపెద్ద రికార్డు అని షా పేర్కొన్నారు. ఇక జియో హాట్‌స్టార్‌లో వీక్షణల సంఖ్య 6.05 కోట్లకు చేరిందని తెలిపారు. రానున్న మ్యాచ్‌లతో మరిన్ని కొత్త రికార్డులు నమోదవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత్‌-ఇంగ్లండ్‌లు టీ20 వరల్డ్‌క్‌పలో ఇప్పటి వరకు ఐదుసార్లు తలపడగా.. టీమిండియా 3-2తో ఆధిక్యంలో ఉంది.

ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్ వ్యూయర్ షిప్‌లో సంచలన రికార్డ్!

ఐపీఎల్ 2026: చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ పోరు

Updated Date - Mar 05 , 2026 | 05:12 AM