మళ్లీ సన్‌రైజర్స్ గూటికి నటరాజన్
ABN , Publish Date - Oct 15 , 2026 | 05:16 AM
పేసర్ నటరాజన్ మళ్లీ ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రానున్నాడు. వచ్చే సీజన్‌కు సంబంధించి...
న్యూఢిల్లీ: పేసర్ నటరాజన్ మళ్లీ ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రానున్నాడు. వచ్చే సీజన్‌కు సంబంధించి ప్లేయర్ల ట్రేడ్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి నటరాజన్‌ను సన్‌రైజర్స్ రూ.5 కోట్లకు కొనుగోలు చేసింది. బదులుగా స్పిన్నర్ జీషన్ అన్సారీని ఢిల్లీకి అమ్మేసింది. 2020-24 మధ్య నటరాజన్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించాడు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్లో క్రేజీ ట్రేడ్ డీల్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి స్టార్ ప్లేయర్