తండ్రయిన సూర్య
ABN , Publish Date - May 08 , 2026 | 02:09 AM
భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి తండ్రయ్యాడు. అతడి భార్య దేవిషా శెట్టి గురువారం పండంటి ఆడబిడ్డకు...
న్యూఢిల్లీ: భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారి తండ్రయ్యాడు. అతడి భార్య దేవిషా శెట్టి గురువారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆదివారం బెంగళూరుతో జరిగే మ్యాచ్‌కు ముంబై తాత్కాలిక కెప్టెన్ సూర్య అందుబాటులో ఉండడం లేదని సమాచారం. సూర్య, దేవిషా 2016లో పెళ్లిచేసుకొన్నారు. సుమారు పదేళ్ల తర్వాత వారికి సంతానం కలిగింది.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పుపై స్పందించిన కర్ణాటక హోం మంత్రి
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక పదవికి రాజీనామా