ప్రభుత్వం చేతుల్లోకి లంక క్రికెట్ పాలన
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:40 AM
జాతీయ జట్టు వరుస వైఫల్యాలు, బోర్డులో ఆర్థిక అవకతవకల ఆరోపణలు.. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) బోర్డు...
కొలంబో: జాతీయ జట్టు వరుస వైఫల్యాలు, బోర్డులో ఆర్థిక అవకతవకల ఆరోపణలు.. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వ సహా కార్యవర్గ సభ్యులంతా మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామాలను ఆమోదించామన్న ఆ దేశ క్రీడామంత్రి సునీల్ కుమార గమగే.. జాతీయ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం లంక క్రికెట్ పాలన తాత్కాలికంగా క్రీడాశాఖ కిందకు వచ్చిందన్నారు.
ఇవి కూడా చదవండి:
సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?
సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్